జెండాపై కపిరాజు ఎటుల వచ్చెన్...?

జెండాపై కపిరాజు ఎటుల వచ్చెన్...?

.

తీర్థయాత్రలు చేసుకుంటూ ఒకసారి అర్జునుడు రామేశ్వరం చేరుకున్నాడు. అర్జునునితోపాటు దారిలో కలిసిన ఓ బ్రాహ్మణుడు, " వానరసేన సాయంతో శ్రీరాముడు అలనాడు నిర్మించిన వంతెన అదే" అన్నాడు.


దానికి అర్జునుడు, " కోతులతోనా..? అంతటి విలుకానికి కోతుల సాయం కావలసి వచ్చిందా...?" అన్నాడు. ఇంతలో అర్జునుని అనుసరిస్తూ వస్తున్న ఓ కోతి పగలబడి నవ్వనారంభించింది. ఆ కోతే ఆంజనేయుడు. 

అయన తన నిజ స్వరూపం చూపెను. 

అప్పుడు అర్జునుడు అయన తన రధ జెండా నుండి మహా భారత యుద్ధం 

చూడమని ప్రార్ధించెను

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!