శ్రీరాముడు సీతను అగ్నిపరీక్షకు గురిచేశాడా??

శ్రీరాముడు సీతను అగ్నిపరీక్షకు గురిచేశాడా?? 

.

లవకుశలోని ఈ పాటలో సూచించినట్లు రాముడు సీతను 

అగ్నిపరీక్షకు కోరలేదు. 

పాట 

దశకంటుని తలలను కోసి 

ఆతని తమ్ముని రాజుని చేసి

సీతను తెమ్మని పలికే 

చేరవచ్చు ఇల్లాలుని చూసి శీల పరీక్షను కోరె రఘుపతి 

అయోనిజపైనే అనుమానమా 

ధర్మ మూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరీక్ష

పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత

.

సీత తనయంతటతానే అగ్నిపరీక్షకు సిద్ధమైనది.

అది రాముని కోరిక కాదు, తన పాతివ్రత్య నిరూపణ .

"అనంతరం సీత అగ్ని ప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది.అని మాత్రమే వాల్మీకి రామాయణం చెబుతుంది . రాముని కోరి నాట్లు లేదు .

ఇది వాల్మీకి రామాయణం యుద్ధ్హకాండ చెప్పినది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!