ఈమె పేరు లలిత .. దేవదాసు లో చంద్రముఖి ..

ఈమె పేరు లలిత .. దేవదాసు లో చంద్రముఖి .. 

Travancore సిస్టర్స్ లో పెద్దది .. 

ప్రొడ్యూసర్ D .L .నారాయణ మ్యూజిక్ డైరెక్టర్ సుబ్బరామన్ 

ఈవిడ కోసం కొట్టుకు చచ్చేవారు అని చెప్పుకొనే వారు.

ఈవిడ కోసమే సుబ్బరామన్ చని పోయేరు / చంప బడ్డారు అని 

గాలి కబుర్లు , వినే వాళ్ళం.

Comments