ఒక ఇల్లాలి ఘోష.!

ఒక ఇల్లాలి ఘోష.!

ఉత్పల మాల.

నేను కిచెన్ను సింకు కడ నిల్చి చివాలున గిన్నె తీసి చే

యానెడునంతలోన అవియన్నియు జాలి గ నోళ్ళు తెర్చి మా

మై లానము శుద్ధి చేయమని మంచిగ యన్నవి కృంగి పోతి నా

మానసమందెదో తళుకు మనది అంట్ల పురాణ కావ్యమై.

.

సింక్ లో అంట్ల గిన్నెలు ,ఇంకెప్పుడు వస్తావు ? అని జాలిగా పిలుస్తున్నాయి ,

అంతే మనకి ఇలాంటి పిలుపులే ..,పిల్లలు ఇల్లు వదిలాక, అంట్లు ,గిన్నెలు తపాళాలు ఇవే చప్పుడు చేస్తున్నాయి ...

Comments

  1. నేనొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి...మంచి పేరడీ.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!