హైందవ సంప్రదాయాలలో 108 సంఖ్యకు ప్రత్యేక స్థానం .
హైందవ సంప్రదాయాలలో 108 సంఖ్యకు ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఉపయోగించే పవిత్ర మాలలో 108 పూసలు వుంటాయి. ఒక్క హిందూ సంప్రదాయల్లోనే కాకుండా బౌద్దం, సిక్కు, జైన మతాచారాల్లో సైతం ఈ సంఖ్యకు ప్రాధాన్యం ఉంది. మంత్రోచ్ఛారణకు 108 సార్లు చేయడం ఆచారం. జపాన్‌లోని జైన దేవాలయాల్లో కొత్త సంవత్సరం ఆరంభం నాడు 108 సార్లు గంటలు కొడతారు.
ఎందుకీ సంఖ్యకు ఇంతటి ప్రాధాన్యం..? అని చూస్తే… మన ప్రాచీన ఋషులు గొప్ప గణాంకవేత్తలు, నిజానికి మన సంఖ్యా వ్యవస్థను గుర్తించినది వారే. ఈ సంఖ్యకు ప్రాధాన్యాన్ని వారే సంతరించి పెట్టారు. పూర్తిస్థాయి మనుగడకు 108 సంఖ్య ప్రాధాన్యతను వహిస్తుంది.
* తొమ్మిది సంఖ్యకు పరిపూర్ణత్వాన్ని ప్రతిబింబిస్తుంది. 108ని కూడితే వచ్చేది తొమ్మిది. అంతేకాదు ఏ సంఖ్యను 9 సార్లు హెచ్చించి, కూడినా వచ్చే సంఖ్య తొమ్మిదే.
* తొమ్మిది గ్రహాలు 12 రాశుల ద్వారా ప్రయాణిస్తాయి. వాటిని గుణించగా అంటే 9 x 12 = 108 వస్తుంది.
* 27 నక్షత్రాలలో ఒక్కోదానికి నాలుగు పాదాలుంటాయి. 27 నక్షత్రాలు అగ్ని, భూమి, గాలి, నీరు అన్న నాలుగు అంశాలపై విస్తరించి వుంటాయి. అంటే 27 x 4 = 108.
* ప్రాచీనకాలం నాటి తాళపత్ర గ్రంథాల్ని అనుసరించి విశ్వం 108 అంశాల కలయికతో ఏర్పడింది.
The science of 108 in Hinduism
Just as the number 3 is sacred in most of the world’s religions, the number 108 is considered holy in Hinduism and in other eastern traditions. 108 appears numerous times in the scriptures and some Hindus regularly chant the name of God on 108 beads.
There is also a science behind this special number. Hindu texts point out that:
1. the Sun is 108 times bigger than the Earth
2. the distance from the Earth to the Sun is equal to 108 suns side by side
3. the distance from the Earth to the moon is 108 moons side by side.
So does modern science back up these claims written in the sastras thousands of years ago? I decided to try out the math.
From NASA’s site: “The sun is way bigger than the Earth. Its radius is 109 times bigger than the radius of the Earth.” (the # is actually 108.xxx…NASA rounds up the decimal to 109).
108 rudraksha beads
The distance from the Sun to the Earth fluctuates between 92-94 million miles. The Vedas say the distance from the Earth to the Sun is equal to 108 suns placed side by side. The sun’s diameter is 865,000 mi.
865,000 miles x 108 = 93,420,000 miles.
The Earth’s distance to the moon is 108 moons side by side. NASA puts the moon’s diameter at 2159 miles. Science says that the moon’s distance fluctuates from 225,622-252,088 miles.
2159 miles x 108 = 237,276 miles.
Science and religion clearly don’t necessarily have to conflict with each other. The wisdom in ancient traditions such as Hinduism illustrate an order in the universe.
Comments
Post a Comment