కృష్ణ శతకము


అందెలు గజ్జెలు మ్రోయగ
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యా గోపిక
ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా!

కృష్ణ శతకము

ఓ కృష్ణా!పసితనమున నీ కాళ్ళ కలంకరించిన అందెలు,గజ్జెలు చప్పుడగుచుండగా,గంతులిడుచు నేడుకగా నందుని భార్యయగు ఆ యశోద ముందర ముద్దులొలుకునట్లు నీవు ఆడుచుందువు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!