కృష్ణ శతకము

అంగన పనుపున ధోవ తి
కొంగున నటుకులను ముడుచు కొని వచ్చిన యా
సంగతి విని దయనొసఁగితివి
రంగుగ సంపదలు లోక రక్షక కృష్ణా!

కృష్ణ శతకము

లోకములను రక్షించు వాడవైన కృష్ణా!కుచేలుడు తన భార్య పంపగా నీ దర్శనమునకు వచ్చి నీకు కానుకలు ఏమియు ఇవ్వలేక బట్టకొంగునకట్టి తెచ్చిన యటుకులను ఈయగా నీవు అతడు వచ్చినపనిని తెలుసుకొని ఆ అటుకులను ఆరగించి అతనికి సంపదలిచ్చితివి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!