బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే ...
నాకు చాలా రోజులు మిస్సమ్మ సినిమాలోని బృందావనమది అందరిదీ అనే పాటలో
బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే ...
రాసక్రిడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే
ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే
చిన్నప్పుడు మోసులు అనేపదం అర్థం కాలేదు. హైస్కూలులో ఉండగా ఈ చిత్రం చూచాను. సునసూయలు అంటే ఏమిటి అనుకున్నాను. ఈసు అసూయ అని తెలియలేదు. ఈర్ష్య అసూయ సంస్కృత పదాలు. ఈసు అంటే ఈర్ష్యకు వికృతి అనీ తెలియలేదు. ఈ మోసు అనే పదంతో అనే శబ్దపల్లవాలు సృష్టించవచ్చు. మోసులువారు, మోసులెట్టు మోసులిడు, ..
https://www.youtube.com/watch?v=Js6sa7cIiWo

Comments
Post a Comment