పిల్లల ప్రవర్తన :



పి ల్లల ప్రవర్తన :



పిల్లలు పెద్దల యొక్క మాటలకు విలువ ఇవ్వాలి.పెద్దలకు తగిన సుఖవిశ్రాంతులు కల్గించాలి.తల్లిదండ్రులు మన కోసం ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి వారి సుఖాలు కూడా వదులుకుని మనలను పెంచి పెద్ద చేస్తున్నారనే విశ్వాసం కల్గి వుండాలి.వారి మాటలకు గౌరవం ఇవ్వడం వారి అదుపు ఆజ్ఞలలో వుంటే పిల్లలు పెద్ద అయ్యాక మంచి సంస్కారవంతులు అవుతారు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!