తెలుగుదనం ఒడిసిపట్టిన బొమ్మ!

తెలుగుదనం ఒడిసిపట్టిన బొమ్మ!
తెలుగు వాకిటిని అందమైన బొమ్మలతో నింపేయడమే కాదు,
ఆ తెలుగు సంస్కృతినీ తనబొమ్మల్లో నిక్షిప్తం చేయడం బాపు ప్రత్యేకత.
ముఖ్యంగా పండుగలూ, పెళ్ళిళ్ళ బొమ్మలు చూస్తే తెలుస్తుంది. ఇంటి ముందు ముగ్గులేసే ఆడవాళ్ళూ, తోరణాలు కట్టే మగవాళ్ళూ, తలుపు చాటునుండి చూసే అమ్మాయిలూ, ఇలాంటివి కోకొల్లలు. ముఖ్యంగా తన బొమ్మలకి వెనుక నేపథ్యానికి ముగ్గులు, పువ్వులూ, చెట్లూ వాడడం చాలా చిత్రాల్లో కనిపిస్తుంది.


Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!