కబుర్లు...కాకరకాయలు.!


కబుర్లు...కాకరకాయలు.!
ఎలా ఉన్నారు కేశవరావు గారూ?” పలకరించారు శంకర్రావు గారు.

“ఏముందండి? అంతా మామూలే. నిన్న వాకింగ్‌కి వెళ్ళినప్పుడు ఒక చోట మూడు వైపులా మురిక్కాలువలు ఉన్నాయి అని చెప్పాను గుర్తుందా?”

“ఆ గుర్తుంది. ఈ రోజు మీరు వెళ్ళినప్పుడు అవి పూడ్చేసి ఉన్నాయా?”

“మీరు మరీనూ. ఈ రోజు నేను తిరిగి వస్తున్నప్పుడు అదే స్పాట్‌లో ఉండగా, నాలుగో వైపు కూడా ఒక మురిక్కాలువ ప్రవహించడం మొదలయ్యింది.”

“అయ్యో, మరి ఎలా బయట పడ్డారు?”

“ఏం చేస్తాను చెప్పండి? నా ఇష్ట దైవం హనుమంతుల వారిని తలుచుకుని, అన్నిటి కంటే వెడల్పు తక్కువ ఉన్న మురిక్కాలువ మీద నుండి లంఘించి బయట పడ్డాను. ఇంతకీ వార్తలు, విశేషాలు ఏంటి?”
.రాజ్‌మౌళి తుంటలు తుంటలుగా రోజుకో పేజి రాసి 50 ఎపిసోడ్స్ కంప్లీట్ చేయడం నాకు నచ్చింది. రాహుకలి రెండో భాగాన్ని, పది భాగాలుగా విడగొట్టి రిలీజ్ చేస్తారు . 10,000 కోట్ల కలెక్షన్ రాబట్ట వచ్చు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!