నెమలిని మయూరము అని అంటారు ఎందుకు?


నెమలిని మయూరము అని అంటారు ఎందుకు?
‘మ' కారము మధనానికి అని అర్ధము. ‘యూర'అనే పదం హృదయానికి అని అర్ధం.
ఇంకా ‘మ' అంటే మగనెమలిని అని కూడా అంటారు.
పక్షిజాతిలో ‘యోగవిద్య' తెలిసిన పక్షులు 5మాత్రమే ఉన్నాయి.
అవి..శుకము, హంస, గరుడు, నెమలి చివరిది పావురము.
వీటికి షట్ చక్రాల కుండలినీ పరిజ్ఝానము ఉన్నది.
అసలు నెమలి అందమే పింఛం.
క్రౌంచపక్షి దేవతా పక్షి అయినందునే ఎంతటి దాహమేసినా భూవనరుల నీటిని సేవించవు. వర్షించే సమయంలో పడే స్వచ్ఛమైన నీటి బిందువులు భూమిపై పడకముందే తమ దాహాన్ని తీర్చుకుంటాయి.

Comments

  1. చాలా చక్కటి సమాచారం.డా.సుమన్ లత

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.