తపోభంగము!


తపోభంగము!
(కరుణశ్రీ మందారమకరందం.)

ఉ.

అందము చిందిపోవ చెవియందలి చెందొవ జారుచుండ "పూ

లందుకొనుం " డటంచు సుమనోంజలి ముందుకు చాచి శైలరా

ణ్ణందన వంగె - చెంగున ననంగుని చాపము వంగె - వంగె బా

లేందుధరుండు కాన్కలు గ్రహింపగ ఉన్నమితోర్ధ్వకాయుడై.!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!