దశావతార స్తుతి:-2. (కూర్మావతారం.)

దశావతార స్తుతి:-2.

(కూర్మావతారం.)

-

మంథాచలధారణ హేతో దేవాసుర పరిపాల విభో


కూర్మాకార శరీరా నమో భక్తం తే పరిపాలయమాం.


నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే


రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే !


-

దేవ, దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తున్న సమయంలో…

వారికి కవ్వంలా ఉపయోగపడుతున్న మంథరపర్వతం క్షీరసాగరంలో కృంగిపోవడం ప్రారంభించింది. దేవ,దానవులు శ్రీమహావిష్ణువును ప్రార్థించారు

. శ్రీమహావిష్ణువు కూర్మరూపుడై ఆ మంథరపర్వతాన్ని తన వీపున భరించి 

దేవ,దానవులకు సాయం చేసాడు. అదే ‘శ్రీ ఆదికూర్మావతారం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!