శ్రీ నాధుడు - అరవ పిల్లలు !


శ్రీ నాధుడు - అరవ పిల్లలు !

-

శ్రీ నాథునికి అరవ వాళ్ళంటే ఎందుకు సరిపోదో తెలీదు.

ఈ పద్యం లో చాల తిట్లు ప్రేమతో తిట్టారు .

నాకు నచ్చింది ఈ అరవ పిల్ల.

-

మేత గరి పిల్ల పోరున మేకపిల్ల 

పారుబోతు తనంబున పంది పిల్ల 

ఎల్ల పనులను చెరుపంగ పిల్లిపిల్ల 

అందమున కొతిపిల్ల యీ అరవపిల్ల !



-

అర్థము:-- తిండి తినడము లో ఏనుగు పిల్ల,

కొట్లాడే ట ప్పుడు మేక పిల్ల మాదిరి అరుస్తుందట

,పిరికితనములో పందిపిల్ల,అందానికి కోతి పిల్లఈ అరవ పిల్ల


Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.