దశావతార స్తుతి:-5. (వామనావతారం .)

దశావతార స్తుతి:-5.

(వామనావతారం .)

-

"భవబంధనహర వితతమతే పాదోదకవిమతాఘతతే

వటు వటు వేషమనోఙ్ఞ నమో భక్తం తే పరిపాలయమాం.

నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే!

-


వామనుడికి బలి మూడు పాదముల నేలను ధారాదత్తం చేశాడు. వామనుడు ఒక పాదమును నేలపై ... మరొక పాదమును ఆకాశం పై పెట్టి మూడవ పాదం దేనిపై మోపాలంటూ అడిగాడు. దాంతో వచ్చినది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని గ్రహించిన బలి, మూడవ పాదమును తన తలపై మోపమని కోరాడు. బలి గుణ సంపదకు మెచ్చిన శ్రీమహావిష్ణువు, అతని తలపై మూడవ పాదమును మోపి సుతల లోక రాజ్యమునకు రాజును చేశాడు..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!