కాజల్-

-
కాజల్-

(Venkateswararao Gonella గారు కాజల్ గురించి 

చాల అందముగా చెప్పారు.

1/2. మత్తేభము :


అలినీలాలక, గామ వల్లభ ముఖిన్, యంగాంగ దత్తూ

రపుం

గలికిన్, కొండొకచో దిసాంగ రససంగ్రామస్సముత్సా

హనో

ల్లలన య్యోజిత లాలినిన్ రసిక లీలా లాలస నీమె,

" కా

జలగర్వాలు" చనుద్వయంబును కటిన్ సారించ మో

హంబగున్.


(అలినీలాలక = ఆడు తుమ్మెదవంటి అందమైన శిరోజములు కలది యైన /గా - కామ వల్లభ ముఖిన్ = చంద్ర బింబము వంటి ముఖము కలదానిని /యం - అంగాంగ దత్తూరపుం గలికిన్ = నున్నని శరీరంతో శోభిలు స్త్రీని /కొండొకచో = వేరొకచోట /దిసాంగ రససంగ్రామస్సముత్సాహ=........ /ల్ల - లలన య్యోజిత =....... /లాలినిన్ = విలసన స్త్రీని /రసిక =రసికను /లీలా లాలస నీమె = శృంగార చేష్టల నిష్టపడి కోరు ఈమెను /కాజలగర్వాలు = కాజల్ ను /చనుద్వయంబును కటిన్ సారించ మోహంబగున్ =......)

-

2. ఉత్పలమాల :


చాపము కాజ లోల మన, చక్కటి మోమును పాద

ముల్ గొనల్, 

యే పరిరంభమాన గుణ యేపుగ నామెను లాగి బ

ట్టి బం

ధోపగతిన్ బురిన్ బిగి రసోచిత భంగిమ నోజస స్ఖ

త్తూపున నేసి యీప్సితము దోచెద, సూన శరంబు కై

వడిన్.


(చాపము కాజ లోల మన = కాజల్ శరీరము ఒక ధనస్సు ఐతే - అనుకొనిన /చక్కటి మోమును పాదముల్ గొనల్ = అమె ముఖము పాదములు ఆ ధనస్సు నకు ఇరుగడల కొనలు /యే - ఏ పరిరంభమాన గుణ యేపుగ = నేను ఆమెను కౌగిలించు విధము ధనస్సు నకు బలమైన అల్లెత్రాడు కాగా /నా - ఆమెను వంచి పట్టి బంధోపగతిన్ = ఆమెను అనగా ధనస్సును వంచి పట్టి - - అల్లెత్రాడు బిగించి కట్టాలి కదా - - అదన్న మాట /బురిన్ =...... /బిగి రసోచిత భంగిమ = కౌగిలి బిగింపున - - ధనస్సున వింటినారి బాగా బిగించి లాగి పట్టి - - - - యోజసస్ఖల త్తూపున =స్ఖలనమే బాణముగా /యే - ఏసి = వదలి, ప్రయోగించి /యీ - ఈప్సితము దోచెద సూన శరంబు కై వడిన్ =మన్మథుని పుష్ప బాణమువలె ఆమె ఇష్టమును గెలిచెదను)

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !