Skip to main content
మతం....... అధికారం !
మతం....... అధికారం !
మతం అధికారం లో వున్నప్పుడు , అది స్వేచ్చా జీవులను హిమ్చించిన్ది.వారి నోళ్ళు నొక్కింది .
ఈ దేశం లో శాఖా భేదాన్ని సైతం సహించిన దాకలాలు లేవు .
అధికారం మతాన్ని ఆశ్రయించిన చారిత్రిక దశలో దౌస్త్యాలు చేయించింది మతం .
చేయించి న ది మతం అదుపాజ్ఞలలో వున్న అధికారం ..
ఇది వాస్తవం .
అధికారం తనంతట తాను , ఎలాటి శిక్షలను అమలు చేయదు -- దానికి మత ఆమోద ముద్ర కావాలి --
మతం చెప్పిన తీర్పు అధికారానికి శిక్షను వేచే శక్తిని ఇస్తుంది .
సామాన్య జనాల నోళ్ళు దైవ భయం తో కుట్టేస్తుంది ....
గత చరిత్ర , వర్తమానం మనకు కళ్ళకు కట్టినట్టు
చూపెడుతున్న సత్యం ఇదే ...
అందు వల్ల దౌష్ట్యం చేపించే మత తత్త్వం పోవాలి ...
మతాన్ని అడ్డు పెట్టుకుని ద్రోహాలు చేచే అధికార తత్వమూ పోవాలి ..
అంటే సిద్ధాంతాలు విసృతం కావాలి ..
పాత దురభిప్రాయాలను నిర్ములిన్చుకుంటూ ,
సంఘ సిద్ధాంతాలతో ముందుకు కదలాలి ,,
-
Comments
Post a Comment