అల్జమీర్లు -అను మతి మరుపు కధ !

అల్జమీర్లు -అను మతి మరుపు కధ !



ఇద్దరు జీవితంలో బాగా ఎదిగినవారు ఒక ఆడ, ఒక మగ ఒక పెళ్ళిలో కలుసుకున్నారు. .


ఇద్దరుఒకరినొకరు చూసుకున్నారు.


ఆ యన ఆవిడని చూసి నవ్వాడు. ఈవిడ ఆయనని చూసి నవ్వింది.

.

భోజనాల టేబిల్స్ దగ్గర ఒకరికెదురుగా ఒకరు కూర్చున్నారు.

మళ్ళీ అదే సీను.


నవ్వుకున్నారు. చివరికి ఆయనకి ధైర్యం వచ్చి మేజువాణి దగ్గర ఆవిడని పక్కకి పిలిచి " 

మీరు నాకు నచ్చారు. మనం పెళ్ళి చేసుకుందామా "

అనడిగాడు. ఆవిడ " సరే" నన్నది.

.

ఆవిడను ఆయన ఇంటికి తీసుకు వెళ్ళేడు 

... 

పిల్లలను పిలిచి ఇదుగో చూడండి .. ఇమే మీ కాబోయే అమ్మ నచ్చిందా అని అడిగేడు.


అదేమిటి నాన్న అమ్మ ను మల్లి పెళ్లి చేసుకోవడం ఏమిటి అన్నడు కొడుకు


కోడలు "మామ అత్త గార్ల మతి మరపు. మరి ఎక్కువ గా వుంది ..


వాళ్ళు భార్య భర్తలు అని మరచిపోయారు డాక్టరు దేగ్గెర కు

తీసు కు వెళ్ళాలి " అంది భర్త తో!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!