🔻 🙏🏿💥విప్పారిన విశాల నేత్రాలు .💥🙏🏿🔻 ✍🏿తరణికంటి సూర్యలక్ష్మి.(మా అక్కయ్య )

🔻 🙏🏿💥విప్పారిన విశాల నేత్రాలు .💥🙏🏿🔻

✍🏿తరణికంటి సూర్యలక్ష్మి.(మా అక్కయ్య )

💥సీ॥
తనభర్తగట్టేది తడి,గజవస్త్రమ్ము
మేనికిశ్మసాన బుగ్గిపూయు

ఆభరణములుగా అమరినపాములు
జడలుగట్టినకురు జాలమంత

మూడుకన్నులతోడ చూడభయంకర
వికృతరూపంబును వెగటుపుట్టె

అంతవిజయముతో ఆత్రిపురాసుని,
అంతముజేసిన హరునిజూడ

ఆ॥
మౌనివేషదారి మగడని,గునిసిన
గౌరికి,తనభర్తఘనతదెలిసె
కళ్లుపెద్దచేయ కాశీవిశాలక్షి
గా,మహిమలనొందెకాశిమాత💥

🔻💥🔻💥🔻💥🔻💥🔻💥🔻💥🔻💥

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!