భాక్రానంగల్ ఆనకట్ట 🚩 🌺🌺-
🌺🌺-
భాక్రానంగల్ ఆనకట్ట గురించి రాయమని పరీక్ష లో ప్రశ్న అడిగారు.?
🙁
🙁
🙁
ఓ విద్యార్థి ఇలా రాశాడు.
😎
😎
😎
బాక్రానంగల్ సట్లేజ్ నదిపై కలదు.
😁
😁
😁
సట్లేజ్ నది పంజాబ్ లో ఉంది
😀
😀
పంజాబ్ లో సర్దార్లు ఉంటారు🤓
🤓
సర్దార్ పటేల్ కూడా ఒక సర్దారే.
😔
😔
పటేల్ ని ఉక్కు మనిషి అని అంటారు
🙄
🙄
ఉక్కును టాటా కంపెనీ చేస్తోంది
🤪
🤪
టాటాను చేతులతో చెప్తారు
👋🏾
👋🏾
పరిపాలన పాలకుల చేతిలో ఉంటుంది
😫
😫
జవహర్ నెహ్రూ కు పాలన బాగా తెలుసు
😝
😝
జవహర్ నెహ్రూను పిల్లలు చాచా అని పిలుస్తారు
😁
😁
చాచాగారికి గులాబీ ఇష్టం
💐
💐
గులాబీలను 3 విధాలుగా వాడుతుంటారు. అవి శరబత్ రూపంలో, పూల రూపంలో, గుల్కన్ లో...
🤩
🤩
గుల్కన్ చాలా తియ్యగా ఉంటుంది.
😋
😋
చెక్కెర కూడా చాలా తియ్యగా ఉంటుంది.
😍
😍
చెక్కెర అంటే చీమలకు చాలా ఇష్టం
😘
😘
ఏనుగు కు చీమలంటే భయం
😡
😡
లండన్ ఏనుగులు చాలా పెద్దవి.
🐘
🐘
లండన్, జర్మనీ పక్కపక్కనే ఉంటాయి.
🧐
🧐
జర్మనీలో యుద్ధాలు జరుగుతుంటాయి. వాటిని ఇంగ్లీషు లో వార ని అంటారు.
🤔
🤔
వారాలు 8, అవి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, చివరకు వరల్డ్ వారు.
🤐
🤐
వరల్డ్ వారు చాలా భయంకరంగా ఉంటుంది.
😖
😖
సింహం కూడా భయంకరంగా ఉంటుంది.
😾
😾
సింహం చూస్తే ఎవరికైనా మనసులో భయం వేస్తుంది.
🤢
🤢
మనసు చాలా చంచలం.
🤑
🤑
చంచల ఇప్పుడు నా వెనక కూర్చుని ఉంది.
🙃
🙃
చంచల హిందీ హీరోయిన్ మధుబాల చెల్లెలు.
😝
😝
ముఘల్ ఏ అజమ్ సినిమా లో మధుబాలది చాలా శక్తివంతమైన పాత్ర.
💪🏾
💪🏾
శక్తి మన పిడికిలి లో ఉంది.
👊🏿
✊🏾
పంజాబీలు పిడికిలి బిగించారు అంటే కొట్లాటకు సిద్ధంగా ఉన్నామని అర్థం.
😱
😨
పంజాబీలు పంజాబ్ లో ఉంటారు.
😃
😃
పంజాబ్ లోనే సట్లేజ్ నది ఉంది.
🤦♂
🤦♂
బాక్రానంగల్ ఆనకట్ట సట్లేజ్ నదిపై ఉంది.
🤣
🤣
పాపం ఇది చదివిన టీచర్
🙈🙊🙉😇😇😇j😇k😇😇😇
Comments
Post a Comment