🙏🏿🙏🏿🙏🏿 రేపు నాగులచవితి సందర్బంగా🙏🏿🙏🏿🙏🏿

🙏🏿🙏🏿🙏🏿 రేపు నాగులచవితి సందర్బంగా🙏🏿🙏🏿🙏🏿

(ఇక్కడ ఈ ప్రాంతంలో రేపు శ్రావణ చవితి నాడు
నాగుల చవితి పూజ చేస్త్తారు .)

✍🏿తరణికంటి సూర్యలక్ష్మి.

💥సీ॥
నాగులచవితికి నాగేంద్రుగొలువంగ
నాగపుట్టలకేగె నారిమణులు

పాములరూపము పరమాత్మయనుచును
పాములపుట్టలో పాలుబోసె

పడగనుదొక్కగ పక్కదొలగమంచు
తోకనుద్రొక్కిన తొలగమనుచు

నడుమునుద్రొక్కగ నావారలేయని
పాలనుద్రావంగ పండుకొనుము

ఆ॥
సర్పములకుమొక్క సర్పాలుదీవించు
రమణులువుపవాస రోజుగడిప
చలువచేయకడుపు చలిమిడిచిమ్మిలి
తినుచురమణులీవ్ర తమునుసలుపు॥💥

🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!