కాళ్లాగజ్జీ, కంకోలమ్మూ (గంగారమ్మా),


🚩బాల సాహిత్యము -బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి--
కాళ్లాగజ్జీ...
✍🏿
కాళ్లాగజ్జీ, కంకోలమ్మూ (గంగారమ్మా),
వేగులచుక్కా, వెలగామొగ్గ,
మొగ్గాకాదు, మోదుగనీరు,
నీరూగాదు, నిమ్మలవారి,
వారీగాదు, వావింటాకు (కూర),
కూరాగాదు, గుమ్మడిపండు,
పండూగాదు, పాపడిమీసం,
లింగూలిటుకు, పందిమాల్నిపటుకు,
రాజుగారితోట్లో యేముందంటే,
పువ్వో, మొగ్గో పుచ్చుకుంటే దెబ్బ,
కాల్దీసి కడగాబెట్టు.✍🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!