❤️💥🔻కవిసార్వభౌముని ఠీవి🔻 💥❤️


🚩ఇది శ్రీనాథులవారి చివరిపద్యమని చెప్తారు.
ఆఖరిక్షణంలో సైతం ఆ కవిసార్వభౌముని ఠీవి
అణుమాత్రం కూడా తగ్గలేదు.🙏🏿🙏🏿
💥
కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి!
రత్నాంబరంబు లే రాయ డిచ్చు?
కైలాసగిరి పంట మైలారువిభు డేగె!
దినవెచ్చ మే రాజు తీర్చగలడు?
రంభఁ గూడె తెలుంగురాయరాహుత్తుండు!
కస్తూరి కే రాజుఁ బ్రస్తుతింతు?
స్వర్గస్థుడయ్యె విస్సనమంత్రి! మఱి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తిఁ గలదు?

భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగె!
కలియుగంబున నిక నుండఁ గష్ట మనుచు
దివిజకవివరుల గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి!💥

🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!