🔻🙏🏿🙏🏿గరుత్మంతుడు🙏🏿🙏🏿🔻
(తల్లికి దాస్య విముక్తి కలిగించిన పక్షేంద్రుడు గరుత్మంతుడు.)
✍🏿 తరణికంటి సూర్యలక్ష్మి
💥సీ॥
ఖగనాధుడరేంద్రు నిగెలచిఅమృతము
గొనివచ్చిపాముల కొసగినాడు
తల్లిదాస్యమునంత తనయుడుదీ ర్చెను
వినుతాసుతుడుఅతి వీరుడనగ
నారాయణునివాహ నముగతాసేవలు
జేయుచుశ్రీహరి జపముజేయు
గజకచ్చపములను గోముగదినగాను
ఘనుడితడనుచును ఘనతబొందె
ఆ॥
ఖాళియుడినితరుమ ఖాళీయుడుమడుగు
దాగె,పక్షులరాజు ధాటికడలి
పక్షులరాజుయితడు పావనచరితుడు
విమలచరితుడితడు వినుత సుతుడు💥
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Comments
Post a Comment