నువ్వూు ..నీ మగబుద్ది ..

నువ్వూు ..నీ మగబుద్ది ..

-

ఒక పర్శనాలటీ డవలప్ మెంట్ పుస్తకంలో మీ కాపురం అద్బుతంగా సాగాలంటే అనే అద్యాయం చదివి ఇన్స్పైర్ అయ్యి... అందులో ఆ రైటర్ చెప్పిన సలహా మీద 20 సం.లుగా మెచ్చుకోని తన భార్యని తొలిసారి మెచుకోవాలని డిసైడ్ అయ్యాడు ఆ భర్త.

ఆ రోజు రాత్రి భోజనం చేయడం మొదలెట్టాడు. కూరలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంది. తిట్లు నాలుక చివరి దాకా వచ్చాయి...కానీ పుస్తకం లో వాక్యాలు మొదట్లో ముందుకొచ్చాయి.

దాంతో ఆమెను మెచుకోవాలనే ఉద్దేశ్యంతో" కూర చాలా బాగుందోయ్. శభాష్" అన్నాడు.

అంతే చేతిలో ఉన్న గరిట పుచ్చుకుని ఆ భర్త బట్టతల మీద ఒక్కటిచుకుంది భార్య.

" దరిద్రుడా. ఇన్ని సం.లుగా ఎంత రుచిగా వంట చేస్తున్నా. ఎనాడైనా మెచుకున్న పాపాన పోయావా? ఇవాల పక్కింటి అనుష్క వండిన కూరలో ఉప్పెక్కువైనా దాన్ని అద్బుతమంటూ లొట్టలు వేస్తూ మెచ్చుకుంటున్నావే..నువ్వూు ..నీ మగబుద్ది ....

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!