.

 అద్దంలో ఆలోచనలు!

.

1 వ పిచ్చివాడు, అద్దం లో చూసుకుంటూ , ఆలోచనలో పడ్డాడు!!

2వ పిచ్చివాడు: ఏందిరా భాయ్!!...అంత ఆలోచిస్తున్నావ్!!

1 వ పిచ్చివాడు:..."వీడిని ఎక్కడొ ....ఎప్పుడొ చూసినట్టు గుర్తు!!" అన్నాడు

2వ పిచ్చివాడు:..."మనిషి ని పొలినొళ్లు శానా మంది ఉంటారు ......కానీ నేను కూడా వీడ్ని ఎక్కడొ చూసాను!!" అంటూ కాసేపు ఆలోచించి....

2వ పిచ్చివాడు:..."దొరికిపోయాడు......నాకు తెలుసు వాడెవడో!!" అని గట్టిగ్గా అరిచాడు!!

1 వ పిచ్చివాడు:..."ఎవడువాడు...ఇంతకీ??"

2వ పిచ్చివాడు:..."అదే రా ఆ రోజు నువ్వు మంగలి షాపు లో క్రాపు చెయించుకుంటున్నప్పుడు ....నీ ఎదురుగా , కూర్చుని వాడు కూడా క్రాపు చేయించుకున్నాడు....వాడె!!"అన్నాడు


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!