శుభోదయం-దేవుడి సొమ్ము అపహరిస్తే ! .

శుభోదయం-దేవుడి సొమ్ము అపహరిస్తే !

.

న విషం విష మిత్యాహు బ్రహ్మస్వ విషముచ్చతే

విషమేకాకినం హన్తి బ్రహ్మస్వం పుత్ర పౌత్రుకంll

-

విషం అంత భయంకరమైనది కాదు.

కానీ దేవుడిసొమ్మువిషము కంటే భయంకరమైనది.

విషము తీసుకున్న వాడిని మాత్రమె చంపుతుంది 

కానీదేవుడి సొమ్ము అపహరిస్తే పుత్రులను పౌత్రులను

కూడాచంపుతుంది.

అంటే వంశ నాశనం అవుతుంది.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !