సత్యం శివం సుందరం !

-

సత్యం శివం సుందరం !

.

'ఈశ్వర్ సత్య హై

సత్య హీ శివ్ హై

శివ్ హీ సుందర్ హై

సత్యం శివం సుందరం "

—సత్యం శివం సుందరం అనే చిత్రంలో పాట భాగం

పై పాటలోని భాగం యొక్క అర్థం

ఈశ్వరుడే సత్యము

సత్యమే శివుడు

శివుడే సుందరుడు

సత్యం శివం సుందరమంటే ఇదే.'

.

-- లతా మంగేష్కర్ ఆలపించిన, వేకువ ఝామునే శివుని స్తుతిస్తూ, ఆ కుగ్రామంలో శివాలయాన్ని శుభ్రపరచే యువతిగా జీనత్ ఆమన్ నటించిన ఈ గీతం ఏ హిందువు మరువలేనిది.

అయోధ్య రాముడైనా, చిలిపి కృష్ణుడినా శివ స్వరూపాలేనని; సృష్టికి సూర్యుడు, చంద్రుడు, భూదేవి ఒక్కరేనని, అలాగే భగవత్స్వరూపాలన్నీ శివుడి రూపాలేనని; అన్నీ, అంతా శివమేనని; సర్వం శివైక్యం అయ్యేలా దీవించమని కోరుతూ గీతం !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!