భలే రాముడు!

అశోక్ కుమార్ నట

ించిన సినిమా కిస్మత్ తెలుగు లో తీసేరు...

"దీరే దీరే బాదల్ దీరే ఆరే.. 

మేరి బులబుల్ సో రహ హాయ్...

అని అశోక్ కుమార్ అంటే...తెలుగులో .. 

.

ఓహో మేఘమాలా అక్కినేని అన్నారు అంతే..

పాట చిత్రీకరణ రెండు భాష ల లో ఒకే లా వుంది. 

ఈ పాటకు సావిత్రి కళ్ళే ఎంతో అద్భుతంగా నటిస్తాయి.

ఎన్ని సార్లు చూసినా, పాట విన్నా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించడం ఆ పాట , దాని చిత్రీకరణ ,

సావిత్రి , ఎ ఎన్ ఆర్ ల నటన దోహదం చేశాయి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!