అభినివేశం!

-

అభినివేశం!

.

మొగుడు తాగి వచ్చాడు.

పెళ్ళాం తిడుతుంది అని లాప్టాప్ తీసి పనిచేయడం ప్రారంభించాడు.

పెళ్ళాం : బాగా తాగి వచ్చారా ?

మొగుడు : లేదురా బంగారం

పెళ్ళాం : తాగుబోతు సచ్చినోడా! మరి ఎందుకు నా సూట్కేసు తీసి టైపు చేస్తున్నావ్ ?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!