ఎందు కొచ్చిన్ సిస్టర్స్?’

- లలిత ,రాగిణి ,పద్మిని--



                                                             - లలిత ,రాగిణి ,పద్మిని-





ఎందు కొచ్చిన్ సిస్టర్స్?’ 

.

కొచ్చిన్ సిస్టర్స్ తో ప్రోగ్రాం. 

ఆర్గనైజర్స్ హడావుడి పడిపోతున్నారు.

.

‘ఎక్కడ ఎక్కడ వారు?’ అని వెతుకుతున్నారు. 

.

ఇది గమనించి శ్రీశ్రీ ‘ఎందు కొచ్చిన్ సిస్టర్స్?’ అన్నారు

.

( ఎందుకొచ్చిన అని ఒక అర్ధం, ఎందు? అని ప్రశ్న రూపంలో ఒక అర్ధం).

{కొచ్చిన్ సిస్టర్స్ చిత్రం - లలిత ,రాగిణి ,పద్మిని-}

-

Comments

  1. “ఎందు కొచ్చిన్ సిస్టర్స్” అంటూ శ్రీశ్రీ గారు విసిరిన చెణుకు బాగుంది. అయితే మీరు లలిత, పద్మిని, రాగిణి గార్ల ఫొటో పెట్టారు. కానీ ఆ ముగ్గురినీ “ట్రావెన్-కూర్ సిస్టర్స్” అనేవారని జ్ఞాపకం అప్పారావు గారూ 🤔.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!