జన్మనా జాయతే జంతు: !


-

జన్మనా జాయతే జంతు: 

-

                                     జన్మనా జాయతే జంతు: 

-

శ్లో: జన్మనా జాయతే జంతు: సంస్కారా ద్విజ ఉచ్యతే 

వేద పారాయ ణో విప్రో బ్రహ్మ జ్ఞానేతు బ్రాహ్మణః !!

-

అర్థము:

జన్మము చే అందరు జంతుసమానులే

,మరల సంస్కారము చే ద్విజుడగును.

వేద పారాయణము వలన విప్రత్వము కలుగును.

బ్రహ్మజ్ఞానము కలవాడే బ్రాహ్మణుడని చెప్పుటకు అర్హుడగును.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!