బహుభాషా కందం.

బహుభాషా కందం.

ఈ కందాన్ని చూడగానే తెలిసిపోతుంది దీని విశిష్టత ఏంటో. ఇది బహుభాషా కందం.
ఇది ఒక భాషలో కాదు, నాలుగు భాషల్లో ఉన్న కందం. మూడు నాలుగు పాదాలందరికీ తెలిసిన భాషలే, ఇంగ్లీషు, తెలుగు. రెండో పాదం కూడా చాలామందికి తెలిసే ఉంటుంది సంస్కృతం. ఇకపోతే మొదటి పాదం, ఇది పారసీ భాష. ఈ పద్యాన్ని రాసింది శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారు.
ఉమర్ ఖయాము రుబాయెతుల గురించి చాలామంది వినే ఉంటారు. ఆ రుబాయెతులని ఎందరో తమ తమ భాషల్లోకి అనువదించారు. తెలుగులో కూడా చాలామంది అనువదించారు. దాసుగారు కూడా వాటిని అనువదించారు. అందులోని ప్రార్థనా పద్యం ఇది

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!