.శ్రీరామకథ మనకు ఆరాధ్యం...

రామాయణ గాథ అందరికీ తెలుసు///చివరికీ ఏమవుతోందనన్న ఏ ఉత్కంఠా లేదు...అయినా అంత శ్రద్ధగానూ వింటాము..అంత రుచిగానూ వింటాము..."శ్రీరామ! నీనామ మెంతో రుచిరా.." ..."మిసిమి చెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగి..."..ఎన్ని రుచులు చెప్పారు రామదాసుగారు..."నిధి సుఖమా రాముని సన్నిధి సుఖమా" అంటారుశ్రీ త్యాగయ్య...శ్రీరాముడు మనకు ఆదర్శం..
.శ్రీరామకథ మనకు ఆరాధ్యం...

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!