చెలి వెన్నెలలో పూ వన్నెలలో మన ప్రణయ కథా రచన

మన మనసు మనసు ఏకమై ఆనందమై నవ లోకము చూద్దామా...

మన ప్రేమా వీణా గానమై ఆనందమై నవ లోకము చూద్దామా...

ఓ... చిరునవ్వుల .... చిరునవ్వులలో రతనాలు...
ఓ... చిరునవ్వులలో రతనాలు... ప్రియా నీ వన్నెల సౌధాలు
ప్రియా నీ వన్నెల సౌధాలు అవే నా తీయని కావ్యాలు అవే నా తీయని కావ్యాలు
మన మనసు మనసు ఏకమై ఆనందమై నవ లోకము చూద్దామా...
ఓ... నా జీవన ధాత నీవే ఓ... నవ జీవనవేత్తవు నీవే...
అహో.. నా భాగ్యవిధాతవుగా అహో.. నా భాగ్యవిధాతవుగా
ఇవే నా జీవవిధానముగా ఇవే నా జీవవిధానముగా...
చెలి వెన్నెలలో పూ వన్నెలలో మన ప్రణయ కథా రచన
చెలి వెన్నెలలో పూ వన్నెలలో మన ప్రణయ కథా రచన
మన మనసు మనసు ఏకమై ఆనందమై నవ లోకము చూద్దామా...
మన మనసు మనసు ఏకమై ఆనందమై నవ లోకము చూద్దామా...

http://www.youtube.com/watch?v=eim59fAwCmg&guid&hl=en-GB&gl=IN&client=mv-google

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!