మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకం 12

మోహముద్గరః (భజ గోవిందం)

రచన: ఆది శంకరాచార్య

శ్లోకం 12

దినయామిన్యౌ సాయంప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః।

కాలం క్రీడతి గచ్ఛాత్యాయు స్తదపి న ముంచత్యాశావాయుః।।

"భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతె !

.

తా. 

.

రాత్రులు, పగళ్ళు సాయం ప్రాతస్సులు శిశిర వసంతాది ఋతువులు

అన్నియు పోవుచు వచ్చుచున్నవి.

ఈవిధముగా కాలము క్రీడించుచున్నది. 

ఇందువలన ఆయువు క్షీణించుచున్నది.

అయినను ఆశయను వాయువును మాత్రము విడువలేకున్నాడు.....

గొవిందుని భజింపుము గోవిందుని భజింపుము గోవిందుని భజింపుము మూఢమతీ!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!