మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకం 4

మోహముద్గరః (భజ గోవిందం)

రచన: ఆది శంకరాచార్య

శ్లోకం 4

నళినీదళ గత జల మతితరళం తద్వజ్జీవిత మతిశయ చపలం

విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం।।. 

"భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతె !

.

తా.

తామరాకుపైనున్న జలమెక్కువ తరళముగా నుండును.

అట్లే జీవితము అతిశయమైన చరలత్వము కలది. 

లోకమంతయును రోగగ్రస్తమై గర్వాభిమాన దూషితమై 

దుఃఖభరితమై యున్నదని గ్రహింపుము..

గొవిందుని భజింపుము గోవిందుని భజింపుము గోవిందుని భజింపుము మూఢమతీ!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!