పార్వతిని దేవదాసు పెళ్లిచేసుకుని ఉండిఉంటే... ఒక ఆలోచన.!

పార్వతిని దేవదాసు పెళ్లిచేసుకుని ఉండిఉంటే... ఒక ఆలోచన.!

.

పార్వతిని దేవదాసు పెళ్లిచేసుకుని ఉండిఉంటే

ఈపాటికి పార్వతంటే మోహంమొత్తి అసలు తనను నిజంగా ప్రేమించలేదని,

అలాగే పార్వతికి తనను నిజంగా ప్రేమించలేదని

విసుగు పుట్టి ఎడమొహం పెడమొహాలు వేసుకుని,

జమీందారు కాబట్టి దేవదాసు, ఏ చంద్రముఖినైనా చేరదీసి ఉండేవాడేమో ?

ప్రేమించి పెళ్లిచేసున్నాక, ఏ ఆడదైనా ఒక్కటే చేస్తుంది 

.

అదే మొగుడిని నామీద నీకు మొదట ఉన్న ప్రేమ తగ్గిపోయింది అని వేపుకుతినడం. 

. 

అందుకు పార్వతయినా, వనజయినా, గిరిజయినా ఫలితం ఒక్కటే. 

. 

తలపగల కొట్టుకుని చావడానికి రాయి రంగు చూడాలా?

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!