ఏనాడు కనలేదు .. ఈవింతసుందరిని.!

ఏనాడు కనలేదు .. ఈవింతసుందరిని.!

.

ఎన్నెన్నో భావాలు నీతోనే మొదలు.....

ఏనాడు కనలేదు ఈ తీపి కలలు....

నా "నువ్వు" నేనంటూ ఊహల్లో చిత్రాలు...

కాదంటూ.. అవునంటూ.. సరసంగా అలకలు...

చూసాను.., విన్నను నీ చిలిపి సైగలు....

నా పెదవిని కదిపెనులే చిరునవ్వై నీ చూపులు...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!