మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకం 3

మోహముద్గరః (భజ గోవిందం)

రచన: ఆది శంకరాచార్య

శ్లోకం 3

నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మా గా మోహవేశం।

ఏతన్ మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారమ్||

"భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతె !

.

తా.

స్తనభార భరితమైన స్త్రీ శరీరమును చూచినచో మోహవేశము కలుగును. కనుక ఆశరీరము మాంసము నెత్తురు చీము మెుదలగు వానిచే కూడిన వికారముగా మరల మరల భావించుకొనుము.

గొవిందుని భజింపుము గోవిందుని భజింపుము గోవిందుని భజింపుము మూఢమతీ!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!