మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య

మోహముద్గరః (భజ గోవిందం)

రచన: ఆది శంకరాచార్య

శ్లోకం 11

మా కురు ధనజన యౌవనగర్వం హరతి నిమేషాత్ కాలః సర్వమ్।

మాయమయ మిద మఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా।।

"భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతె !

.

తా. 

.

ధనము పరివారము, యౌవనము కలవని గర్వింపకుము.

ఇవి 

యన్నియు కాలము చేత నిమిషములో హరింపబడును. 

ఇది యంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించిన 

జ్ఞానివై బ్రహ్మపదమును పొందుము.

గొవిందుని భజింపుము గోవిందుని భజింపుము గోవిందుని భజింపుము మూఢమతీ!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!