పెళ్లంటే!

పెళ్లంటే!

-

పెళ్లంటే కనికట్టు

కట్నమంటే బిస్కట్టు

కక్కూర్తి పడ్డావో నీ బ్రతుకు హాంఫట్టు

సింగిలైతే కింగులాగా కాలరెగరేస్తావ్

పెళ్లమొస్తే లైఫు లాంగు మొగ్గలేస్తుంటావ్!

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.