-దిబ్బ రొట్టె ! (దిబ్బరొట్టె--ఒకతెలుగింటి ఆధరువు)

-దిబ్బ రొట్టె !

(దిబ్బరొట్టె--ఒకతెలుగింటి ఆధరువు)-

ఉ .

దిబ్బరొట్టె చూడ దోడ్డుగున్నా

దబ్బుమంటు మనసు చూసే 

దిగ్గుదిగ్గని తినగదగ్గరకు బోవ

రుచితో డుత నన్ను స్వాగతించే!

-

దిబ్బ రొట్టి. దీ నబ్బ 

తేనె పూసి తినరో యబ్బ. 

మబ్బవెనక ఆకాశ సిబ్బి 

కౌగిలి నట్లుబ్బి పోదువు!

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.