మనసు !

 


-

మనసు !

.

నీ జ్ఞాపకాల తో ...

నా మనస్సు...

గవర్మెంటు ఆఫీస్ లాగా అయిపోయిది !!

ఎవరి మాటా వినదు...

ఏ పనీ చెయ్యదు!! 

-

అయ్యో తల రాత ..

భూమికి జానెడు కాదు బానెడు పొట్ట 

ఉన్న వాడికి 2 వ పెళ్ళాంగా వెళ్లి వాడి 

మొదటి భార్య చేత చెప్పు దెబ్బలు తిన్నది..

#అతిలోక సుందరి కాస్తా 

గతిలేని వీరుణ్ణి వరించింది..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!