..నువు రావద్దన్నా ....__//\\__

అన్నా !

పోలేదు ....పోను కూడా... నువు ' తెలుగు ' కు పునర్జన్మ నిచ్చావు ...తెలుగు 

అంటూ ఒక భాష వుంది అని ప్రపంచానికి చాటావు ..అలాటి నీకు అవమానం జరిగిన చొటికి మేం వెళ్ళమన్నా .....మా కళ్ళు దు: ఖంతో 

నిండిపోయాయి ...నువు రావద్దన్నా ....__//\\__

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!