బాపూ -.అరబ్బీతనం ! -

బాపూ -.అరబ్బీతనం !

-

బాపు తెలుగమ్మాయిని 'చిత్రీ'కరించడం చూసి 'బాపు అంటే తెలుగుతనమే' అని ఛట్టున అనేస్తాం.

మరి 'అరబ్బీ అమ్మాయిని కూడా అంత సొగసుగానూ గీస్తే..!? '..అరబ్బీతనం కూడాను...' అని చేర్చాలా? 

దాశరథి గారి 'గాలిబ్‌ గీతాలు' తెలుగు పాఠకులకు గాలిబ్‌ను పరిచయం చేశాయి, వాటికి బాపు అద్భుత చిత్రరాజాలు 'అక్షరాలా' ఆ ముస్లిం వాతావరణాన్ని ఎంతో అందంగా ప్రతిఫలింప చేశాయి. 

గాలిబ్‌, ఉమర్‌ ఖయ్యాం కవితలకు పర్షియన్లు, ఇంగ్లీషువాళ్లు వేసిన బొమ్మలు ఒకసారి చూస్తే వాటి కంటె బాపు బొమ్మలు ఎంత హృద్యంగా వున్నాయో మీకే అర్థమవుతుంది.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!