మా తెలుగు తల్లికి మల్లెపూదండ!

మా తెలుగు తల్లికి మల్లెపూదండ!

-

మా తెలుగు తల్లికి మల్లె పూదండ

మా కన్న తల్లికి మంగళారతులు

కడుపులో బంగారు కను చూపులో కరుణ

చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి!

--

మా తెలగాణ కన్న తండ్రి కి అభినందనలు .

ఈ మహాను భావుడు చూపిన చొరవ తెలుగు జాతి 

చరిత్రలో బంగారు పుటలలో నిలిచి పోతుంది .

చంద్ర శేఖర్ రావు గారికి నా దీవెనలు!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!