ధర్మబద్ధమైన కోపం!


-

ధర్మబద్ధమైన కోపం!

.

సంస్కృతంలో ఒక శబ్దం ఉంది "మన్యు" అని. 

'ధర్మబద్ధమైన కోపం' అని దానికి తెలుగులో అర్థం చెప్పచ్చు. 

అది మానవుడికి ఉండవలసిన శుభలక్షణాలలో ఒకటి. 

మనిషి ఎక్కడ కోపం తెచ్చుకోవాలో అక్కడ కోపం తెచ్చుకోక తప్పదు.

అది లేకపోతే అవతలివాడు మనల్ని చేతకాని దద్దమ్మలుగా జమకట్టి, 

ఏడిపిస్తాడు.

-

శాంత మూర్తులు ఆయిన శ్రీ రాముడు , ధర్మజులకు కోపం,

వచ్చిన యెడల ఏమిఅగునో లోక విదీతం .

-

కురు సభలో శ్రీ కృషుని హెచ్చరిక.

--

అలుగుటయే యెరుంగని మహా మహితాత్ముడజాత శత్రుడే 

యలిగిన నాడు సాగరము లన్నియునేకము కాక పోవు క

ర్ణులు పది వేవురైన అని నొత్తురు చత్తురు రాజ రాజ నా

పలుకుల విశ్వసింపుము విపన్నుల నార్తుల గావుమెల్లెడన్

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!