శుభోదయం.! .అన్నమయ్య.

-

శుభోదయం.! 

.అన్నమయ్య.

.

ఇహపరాలు అన్నింటికీ శ్రీ వేంకటేశ్వరుడు ఒక్కడే కర్త. శరణాగతులకు ఈతడే దిక్కు

.

పుట్టేది ఒకరయితే పోయేది మరొకరు. రెంటికీ స్థూలాకారం ఒకటే! 

.

పుట్టుక సంశయం కాని మరణం నిశ్చయం. వొట్టి విజ్ఞానులకు ఇది ఉపాయం.

పరమ అనేది ఒకటే. ప్రపంచమూ ఒకటే. ఈ రెండింటికీ జీవుడే గురి అవును.

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!